SRD: రాహుల్ గాంధీ, మార్గదర్శకంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ కూడా ఆకర్షితులయ్యారని, తమతో కలవాలని కోరారన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణను రేవంత్‌రెడ్డి వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
సీఎం రేవంత్‌ను ప్రశంసించిన జగ్గారెడ్డి.


