BDK: ఇల్లందు ప్యాసింజర్ రైలును తిరిగి పునరుద్ధరించాలని రజక సంఘ నాయకులు కంచర్ల శ్రీనివాస్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేటితో 4 వ రోజుకు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ రవి సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ.. ఇల్లందు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కొరకు రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలి'


