BDK: పినపాక, మణుగూరు ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం పోలీసులు ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించనున్నారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల్లోపు మణుగూరు లేదా ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. సెప్టెంబర్ 6న మణుగూరులో ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు.
తెలంగాణ
నిరుద్యోగులకు ఉచిత కోచింగ్


