KMR: బాన్సువాడ మండలం బోర్లం బాలికల గురుకుల పాఠశాలలో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. చదువుకోవాల్సిన విద్యార్థులను పాఠశాల నిర్వహణ పనులకు వినియోగించడంపై తల్లిదండ్రులు, విద్యార్థుల సంక్షేమాన్ని కోరుకునే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతోనే కుర్చీలు, సామగ్రి మోయించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
విద్యార్థినులతో పనులు.. తల్లిదండ్రుల ఆగ్రహం


