MDK: ఆర్టీసీ, సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. నారాయణఖేడ్ డిపో బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును కండక్టర్ నిరుడి సాయిలు గుర్తించి డిపో కంట్రోలర్‌కు ఇచ్చారు. అందులోని అడ్రస్ ఆధారంగా సమాచారమిచ్చి బుధవారం సదరు యువకుడికి బ్యాగును అప్పగించారు. బ్యాగు దక్కడంతో ప్రయాణికుడు హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.
తెలంగాణ
ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికుడు


