హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం..!

BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం నీటిమట్టం 35.20 అడుగులకు, వరద ప్రవాహం 5,97,982 క్యూసెక్కులకు చేరింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.