WNP: PU పరిధిలో ఈ నెల 28న జరగాల్సిన లా పరీక్షలను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో SEP 3న ఉ.10 నుంచి మ. 1 గంట వరకు 3YDC లా ఆఫ్ క్రైమ్స్, 5YDC లా ఆఫ్ టార్ట్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3YDC కంపెనీ లా, 5YDC లా ఆఫ్ కాంట్రాక్ట్ -1 పరీక్షలు జరుగుతాయి.
తెలంగాణ
పాలమూరు వర్సిటీ పరీక్షలు వాయిదా!


