NZB: పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల వారి మానసిక వికాసంపై ప్రభావం పడుతుందని టీజీపీఏ జిల్లా తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నక్క రాజేందర్ అన్నారు. పిల్లలు చూసే కంటెంట్‌ను తల్లిదండ్రులు గమనించాలని, ఉపాధ్యాయులను తప్పుపట్టకుండా పిల్లల మంచి కోసం వారి సూచనలు పాటించేల చూడాలని టీజీపీఏ జిల్లా అధ్యక్షుడు కోరారు.
తెలంగాణ
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. తల్లిదండ్రులు అప్రమత్తం


