హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తిరుమలగిరిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

SRPT: తిరుమలగిరిలోని ఫాతిమా స్కూల్‌లో బుధవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూరారపు కృష్ణవేణి తెలిపారు. సింధు హాస్పిటల్ హైటెక్ సిటీ వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యుల బృందం క్యాన్సర్, కార్డియాక్, గైనిక్ తదితర సమస్యలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు.