WNP: శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లి వెంకటాపురం మధ్య నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచాయి. మూడేళ్ల కిందట రూ. 4కోట్లతో ప్రారంభించగా ఇప్పటికీ పూర్తి కాలేదు. తాత్కాలి కంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డులో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఆదమరిస్తే అంతే సంగతులు. వాన పడితే అధ్వానంగా తయారవుతుంది. పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
వంతెన పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు


