NGKL: ఊర్కొండ మండలం గుండ్లగుంటపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. అధికారుల పట్టింపులేని కారణంగా నాలుగు ఏళ్లు గడుస్తున్నా పిల్లర్లకే పరిమితమైంది. ప్రస్తుతం అంగన్వాడీ అద్దె భవనంలో కొనసాగుతోంది. నిధులు లేకనే పనులు మధ్యలో నిలిచాయని గుత్తేదారుడు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనం.. పిల్లర్లకే పరిమితం


