NRPT: నర్వ మండలంలోని ఎల్లంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ నగరానికి విహారయాత్రకు వెళ్లారు. రాష్ట్ర సచివాలయం, గోల్కొండ కోట, ఎన్టీఆర్ ఘాట్, ట్యాంక్ బండ్ వంటి ప్రదేశాలు చూపించి వాటి ప్రత్యేకతను హెచ్ఎం ఎండీ బాల్చేడ్, ఉపాధ్యాయులు రాంచందర్, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటన్న వివరించారు. భాగ్యనగరం అందాలను చిన్నప్పటి నుంచి మొదటిసారి చూశామని విద్యార్థులు సంబరపడ్డారు.
తెలంగాణ
భాగ్యనగర అందాలను తిలకించిన చిన్నారులు


