NLG: మూసీ ప్రాజెక్టు పైనుంచి రాకపోకలు సాగించే మార్గం ప్రమాదకరంగా మారింది. జలశయంపై ఏర్పాటు చేసిన రక్షణ గోడలు గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరాయి. పలు చోట్ల సిమెంట్ దిమ్మెలు ధ్వంసం కాగా వాటికే తాత్కాలికంగా కర్రలు అడ్డుగా పెట్టారు. ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రైతులు నిత్యం ఈ మార్గంలోనే వెళుతుంటారని ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆనకట్టపై పొంచి ఉన్న ప్రమాదం!


