NRML: కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ భూ రికార్డులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, కార్యాలయంలోని వివిధ భూ రికార్డులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు.
తెలంగాణ
రెవెన్యూ రికార్డులపై అదనపు కలెక్టర్ ఆరా


