హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చేయాలి'

NLG: జిల్లా కేంద్రంలో సీపీఐ అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో నిన్న కలెక్టర్ బి. చద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పత్తి మద్దతు ధరను ప్రభుత్వం ఈ సంవత్సరం క్వింటాల్‌కు రూ.8100 నుంచి రూ.8867 పెంచిదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.