హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

KMM: రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ దివాకర మంగళవారం తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే బీసీ మహిళలు నిరుద్యోగ మహిళలై ఉండాలని, 18- 55 సం.రాల మధ్య వయస్సు వారు అర్హులన్నారు. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 13 వరకు వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.