BDK: పినపాక నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా HAMలో రూ. 70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంగళవారం మంత్రి సీతక్కను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు మెరుగుపరచనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పినపాకకు పంచాయతీరాజ్ నిధుల విడుదల


