హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంద్రవెల్లి PRTUTS నూతన కార్యవర్గం ఎన్నిక

ADB: ఇంద్రవెల్లి మండల PRTUTS నూతన కార్యవర్గాన్ని PRTU భవన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లాధ్యక్షుడు కృష్ణ కుమార్ తెలియజేశారు. అధ్యక్షుడిగా పవర్ అంబాజీ, ప్రధాన కార్యదర్శిగా ఆడే ప్రేమ్ దాస్‌ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం పని చేస్తుందని పేర్కొన్నారు. నాయకులు సంతోష్ కుమార్, కృష్ణవేణి, మంజుల, నాందేవ్ తదితరులున్నారు.