MNCL: బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు రఘునాథెడ్డి ఆధ్వర్యంలో SIR ఫెజ్ -2 సమావేశం మంగళవారం నిర్వహించారు. పార్లమెంట్ SIR కో-ఆర్డినేటర్ సుజిత్ కుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ కార్యకలాపాలపై ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు, BLAలు పాల్గొన్నారు.
తెలంగాణ
బెల్లంపల్లిలో SIR ఫేజ్-2 సమావేశం


