హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాఖల పరస్పర సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

BDK: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, R&R సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మంగళవారం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సంబంధిత శాఖల పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. పెండింగ్ అవార్డులు, టోకెన్లు, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.