BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఓడించినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదని ఘాటుగా విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీలో కాంతారావు ఘోరంగా ఓడిపోయారని వ్యాఖ్యా నించారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే ఫైర్


