హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని.. రూ.80 వేలు కాజేత

KMR: పాల్వంచ (M) ఎల్పుగొండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరస్థుడు కాల్ చేసి సంప్రదించాడు. అతడికి సంబందించిన కార్డు వివరాలు చెప్పాడు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఓటీపీ రాగానే చెప్పాలన్నారు. నమ్మిన బాధితుడు ఓటీపీ చెప్పగానే.. అతడి ఖాతా నుంచి రూ. 80 వేలు పోయాయి. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ మంగళవారం తెలిపారు.