MHBD: గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, గుడుంబా విక్రయాలపై నిఘా పెట్టాలని ఎస్పీ శబరిష్ ఆదేశించారు. రూరల్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, ఫీల్డ్ విజిట్స్ పెంచాలని సూచించారు. ప్రజలతో మమేకమై నేర నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
గంజాయి, గుడుంబాపై ఉక్కుపాదం: ఎస్పీ


