KMM: 1టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. టౌన్ ACP రమణమూర్తి మాట్లాడుతూ.. పండుగను శాంతి, సామరస్యం, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు. ఊరేగింపులు, ప్రార్థనల్లో ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. SMలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేయవద్దని తెలిపారు.
తెలంగాణ
మిలాద్ ఉన్ నబీని శాంతియుతంగా జరుపుకోవాలి: ACP


