హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

BHNG: అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు SI మన్మథ తెలిపారు. మిర్యాలగూడ పరిసరాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి గూడ్స్‌ ఆటోలో HYDకు తరలిస్తుండగా చౌటుప్పల్‌ వద్ద పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌ శ్రీను , క్లీనర్ అరుణ్‌‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల తెలిపారు.