హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీని కలిసిన రాజమహేంద్ర నాయక్

JN: జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న రాజమహేంద్ర నాయక్ ఐపీఎస్‌కు ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ హోదా వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి ఉత్తర్వు ప్రతిని అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. డీసీపీకి జిల్లా పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.