MDK: నర్సాపూర్ పరిధిలోని చిప్పల్తుర్తి, సికింద్రాపూర్‌లలో 522 ఎకరాల ప్రభుత్వ భూములను ఓఆర్సీల పేరిట మాజీ మంత్రి హరీశ్ రావు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 1958 ముందటి ఆధారాలు లేకున్నా అక్రమంగా క్లియరెన్స్ ఇచ్చి, ఒక్కొక్కరికి 8-13 ఎకరాల చొప్పున భూములను కట్టబెట్టి విక్రయించారని మండిపడ్డారు.
తెలంగాణ
హరీశ్ రావుపై పొంగులేటి సంచలన ఆరోపణలు


