మెదక్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నర్సాపూర్‌లో 33.0 మి.మీ, కూల్చారంలో 24.4 మి.మీ, కొత్తపేటలో 22.5 మి.మీ వర్షపాతం రికార్డైంది. శివంపేట, టేక్మాల్, చిలిపిచేడ్ లలో వర్షపు జల్లులు పడ్డాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.1°C, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.0°C వరకు నమోదయ్యాయి. ఈ వర్షాలతో ఉక్కపోత తగ్గి, వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
తెలంగాణ
నర్సాపూర్‌లో 33.0 మి.మీ వర్షపాతం నమోదు


