హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన బంద్

HYD: మిలాద్-ఉన్-నబీ వేడుకలను పురస్కరించుకుని నేడు సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన బంద్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సాలార్ జంగ్ మ్యూజియం సందర్శించడానికి వచ్చేవారు గమనించాలని పేర్కొన్నారు. తిరిగి యాధావిధిగా రేపటి నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని తెలిపారు.