MGL: వాజేడు మండలంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఏస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. మంగళవారం వాజేడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఆవరణలో పరిశీలించారు.
తెలంగాణ
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి: ఏస్పీ


