HYD: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఊరట లభించనుంది. సెప్టెంబర్ 1 నుంచి దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 నుంచి రూ. 515కు, అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 1,500 నుంచి రూ. 1,030కు తగ్గనుంది. అనంతరం 2031 వరకు దశలవారీగా యూడీఎఫ్ రుసుముల్లో మార్పులు అమలుకానున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
HYD విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్


