SRD: సంగారెడ్డి, లంబాడా సమాజంలోని ప్రతి కుటుంబం నుంచి భవానీ సేవాలాల్ దీక్షలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా శక్తి పీఠ జాతీయ సహాయ దర్శి విట్టల్ మహారాజ్ సూచించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దీక్షా కరపత్రాలను విడుదల చేశారు. 41 రోజుల దీక్షను సెప్టెంబర్ 5న, 21 రోజుల దీక్షను 25వ తేదీన ప్రారంభించాలని ఈ సందర్భంగా భక్తులకు స్పష్టం చేశారు.
తెలంగాణ
భవానీ సేవాలాల్ దీక్షల కరపత్రాల ఆవిష్కరణ


