MDK: మెదక్ టౌన్‌లో ఒంటరి వృద్ధురాలి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న సాయినగర్‌కు చెందిన సులోచన మెడలోని 2 తులాల బంగారు పుస్తెలతాడును దుండగుడు తెంచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొగిటకు చెందిన చాకలి మొగులయ్యను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు


