హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ పీజీ పరీక్షలు వాయిదా

HNK: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్న పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఈనెల 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు ప్రాసెస్ సర్వర్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షను సెప్టెంబర్ రెండో తారీఖున నిర్వహిస్తామని తెలిపారు.