హైదరాబాద్: 28°C
తెలంగాణ

సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి

NZB: రైతాంగ ఉద్యమ నేత, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. కోటగల్లిలోని ఎన్‌ఆర్ భవన్‌లో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతాంగ సమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో మల్లారెడ్డి చేసిన కృషి మరువలేనిదని భూమయ్య పేర్కొన్నారు.