KNR: వావిలాలపల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్-1 ఏఈ శ్రీనివాస్ తెలిపారు. వావిలాలపల్లి, జ్యోతినగర్, క్రిస్టియన్ కాలనీ, కోర్టు పరిసరాలు, శివ థియేటర్, ఇందిరానగర్, రామాలయం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరా నిలిపివేత..!


