MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. హన్వాడ మండలం లింగన్నపల్లి గ్రామానికి చెందిన ఫకీర్ ఆంజనేయులుకు చికిత్స నిమిత్తం 2.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎల్ఓసితో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'


