MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటించనున్నారు. రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. తిరుమలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వన మహోత్సవం, జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ప్రారంభోత్సవం, మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో ఆయన పాల్గొంటారు.
తెలంగాణ
జడ్చర్ల ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


