హైదరాబాద్: 28°C
తెలంగాణ

వానాకాలం పంటల డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం

WNP: చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్‌లో వానాకాలం పంటల డిజిటల్ క్రాప్ సర్వేను సర్పంచ్ బిచ్చన్న, ఉపసర్పంచ్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. వాలంటీర్ హరిచంద్రుడు ప్రతి సర్వే నంబర్‌లోని పంటలను యాప్‌లో నమోదు చేశారు. పంటల కొనుగోళ్లకు డిజిటల్ క్రాప్ సర్వే నివేదికే ప్రామాణికమని, ఏఈఓ ఎప్పుడూ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.