హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంజీఎం ఆసుపత్రిలో కష్టాలు తీరేదెప్పుడు..?

WGL: నగరంలోని MGM ఆసుపత్రిలో రోగుల అవస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్సకు వచ్చిన ఓ రోగిని ఎక్స్- రే కోసం తీసుకెళ్లేందుకు వీల్చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు భుజాలపై ఎత్తుకెళ్లారు. కనీస వసతులు కల్పించాలని ఆరోపిస్తూ, కలెక్టర్ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.