హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

WNP: శ్రీరంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ మోజెస్‌ అధ్యక్షతన నీటి వినియోగం-పొదుపు, సామూహిక మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మద్దిలేటి, ఎస్సై హిమబిందు హాజరయ్యారు. ప్రకృతి సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎస్సై పిలుపునిచ్చారు.