హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కంచుపాడులో మంత్రి సీతక్క పర్యటన

GDWL: ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రానున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి అనుసంధానించే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.