హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్స్యకారులకు సేఫ్టీ కిట్లు అందించాలి'

GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నది వద్ద యాత్రికుల సంక్షేమానికి కృషి చేస్తున్న మత్స్యకారులకు సేఫ్టీ కిట్లు అందించాలని జాలర్లు పేర్కొన్నారు. మంగళవారం జీపీ లో నిర్వహించిన గ్రామాభివృద్ధి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజితా రెడ్డి, ఆలయ ఈవో పురందర్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు.