నారాయణపేట జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో ముస్లిం పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ర్యాలీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ


