NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని M.Ed నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ 1, 2, 3 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆచార్య సంపత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నెల 28 వరకు ఫీజు చెల్లించాలని, రూ. 100 అపరాధ రుసుముతో ఈ నెల 31లోపు చెల్లించాలన్నారు. సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
TUలో పరీక్షా ఫీజు నోటిఫికేషన్ విడుదల


