BHPL: వానాకాలం- 2026లో సన్నరకం వరి సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని తాడిచెర్ల AEO పృథ్వీరాజ్ సూచించారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బోనస్ అందిస్తుందన్నారు. అర్హులైన రైతులు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి: AEO


