NDL: శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన వారిని సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ తన తోబుట్టువులు మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, మేనల్లుడు మణికంఠగా గుర్తించారు. సుధాకర్‌కు, శ్రీదేవికి పెళ్లి కాకపోగా ఇద్దరు చెళ్లెళ్లకు వివాహం అయి భర్తలకు దూరంగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజినేయులు అనుమానం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్థిక ఇబ్బందులే కారణమా?


