హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెండు వర్గాలుగా చీలిన జనసేన

కృష్ణా: మచిలీపట్నంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మేయర్ అభ్యర్థిత్వంపై నేతల మధ్య రగడ కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావు వర్గీయులు కాలినడకన ఎంపీ బాలశౌరి కార్యాలయానికి వెళ్లారు. తనపై జరిగిన దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు.. గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.