హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవార్డుకు ఎంపికైన టీచర్‌కి సత్కారం

VZM: జాతీయ ఉపాధ్యాయ అవార్డు-2026కు ఎంపికైన చినమల్లుపేట MPP పాఠశాల టీచర్ కౌలూరి రాజేష్ మంగళవారం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధన అందిస్తూ, సాంకేతికతను విద్యాబోధనలో సమర్థవంతంగా వినియోగిస్తున్న రాజేష్ సేవలను కలెక్టర్ అభినందించారు.