విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించి, అక్కడి నుంచి విశాఖకు సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి కోసం ప్రణాళిక


